ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలలో ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఈ రోజు పర్యటించనున్నారు. ప్రధాని, సోనియా హెలికాప్టర్లో వరద ప్రాంతాలను పరిశీలిస్తారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.